Madhu shalini in rgv s bhoot 2

Bollywood Movies, Bollywood Movies blog, Bollywood Movies bloggers, Bollywood Movies articles

Madhu Shalini, who acted in films like Aganthakudu and King, plays an important role in Ram Gopal Varma’s Department . She bagged her second Hindi film and stars in RGV’s sequel to Bhoot which is

Madhu Shalini in RGV  Bhoot 2.gif

Posted: 04/21/2012 07:49 PM IST
Madhu shalini in rgv s bhoot 2

Madhushalini

తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ కాలం వెళ్ళ దీస్తున్న హాట్ భామ మధుశాలిని ఒక్కసారిగా రామ్ గోపాల్ దయతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. తాను తీస్తున్న డిపార్ట మెంట్ చిత్రంలో అవకాశం ఇచ్చాడు. అంతేకాదు ఈమెను చిత్రంలో సిగరెట్లు తాగుతూ, మందుకొడుతూ ఉండే లేడీ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటింపజేస్తున్నాడు. ఆ తరువాత ఈ భామ వర్మను ఏ మాయ చేసిందో కానీ... తాజాగా మళ్ళీ వర్మ రూపొందిస్తున్న ‘భూత్ 2’ చిత్రంలో ఆమెను మెయిన్ హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

గతంలో రామ్ గోపాల్ వర్మ ఈ భామతో ఓ ఐటం సాంగు కూడా చేయిస్తానని మాటిచ్చి అప్పుడు చేయిచ్చాడు. దాంతో అలిగిన మధుశాలిని ఇప్పుడు మళ్లీ తన సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇవ్వడం ద్వారా ఆమెను తృప్తి పరుస్తున్నాడని బాలీవుడ్ టాక్. డిపార్టుమెంట్ చిత్రంలో మధు శాలినితో పాటు, రాణా దగ్గుబాటి, మంచు లక్ష్మి ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. సంజయ్ దత్, అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏమైనా వర్మ హీరోయిన్లను వాడుకోవడంలో దిట్టని మరోసారి నిరూపించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Great director k viswanath selected for chitturu nagayya award
Is kamal hasan change his name  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles